స్వామి వివేకానంద వివరించిన 'పవహారిబాబా' అనే ఒక సాధువు సంగ్రహ జీవిత చరిత్ర ఇది. 'పవహారి' అనగా 'గాలే ఆహారం' అని అర్థం. ఈ యోగి ఆహారం చాలా మితంగా తీసుకుంటూ, చివరికి 'గాలే' ఆహారంగా స్వీకరించే పరిస్థితులలో, రోజుల తరబడి భూగృహంలో ఉంటూ ధ్యానంచేసేవారు. వారి విచిత్ర జీవితం చదవవలసిందే.
Our other books here can be searched using #RKMathHyderabad