మీ అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోండి.
మార్పును స్వీకరించండి.
మీ భయాలను ఎదుర్కోండి.
ఆనందానికీ, విజయసాధనకూ
మీ మెదడుకు శిక్షణ ఇవ్వండి!
ఎమీ మోరిన్ ప్రముఖ క్లినికల్ సోషల్ వర్కర్. సైకో థెరపిస్ట్. పిల్లల పెంపకం నిపుణురాలు. ప్యారెంటింగ్ టీన్స్ ఎక్స్పర్ట్. ప్రపంచ స్థాయిలో మానసికబలం గురించి మాట్లాడుతూన్న ఏకైక వ్యక్తి.